E-bandage: గాయాలను మాన్పే ఈ–బ్యాండేజ్‌ల అభివృద్ధి
Sakshi Education
గాయాల కారణంగా ఇన్ఫెక్షన్ తలెత్తకుండా.. యాంటీ బయోటిక్స్ కంటే మెరుగ్గా పనిచేసే సరికొత్త ఈ–బ్యాండేజ్‌లను వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, మాయో క్లినిక్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిని ఎలక్ట్రో–కెమికల్ బ్యాండేజ్‌లుగా పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విడుదల చేయడం వీటి ప్రత్యేకత. గాయాల నుంచి వచ్చే ఎంఆర్‌ఎస్‌ఏ బ్యాక్టీరియాను ఇవి రెండు రోజుల్లోనే 99% మేర అడ్డుకోగలవని పరిశోధకులు తేల్చారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 22 Jul 2022 03:20PM