Indian Defence: దేశీయంగా క్రూయిజ్ క్షిపణి ఇంజన్ల అభివృద్ధి
Sakshi Education
భారత రక్షణ రంగంలో మరో ముందడుగు పడనుంది. క్రూయిజ్ క్షిపణులు, మానవరహిత విమానాలకు వినియోగించేందుకు అవసరమైన ఇంజన్ల అభివృద్ధిలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘పని నియన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ ఇటీవల 4.5 కెఎన్ టర్బోజెట్ ఇంజన్ కు కాన్సెప్షియల్ వ్యాలిడేషన్ పూర్తి చేసింది. వీటికి సంబంధించిన నమూనాలు తయారు చేస్తోంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 01 Oct 2022 06:23PM