Skip to main content

AI New Technology: అక్షర రూపంలో వెల్లడించే కొత్త సాంకేతికత అభివృద్ధి

అమెరికాలో కొత్త‌గా రూపోందించిన టెక్నాల‌జీ ఇది. పురుషుల‌కు ఎంతో ఉపయోగ‌ప‌డే ఉంటుంది..
Brain letters technology by Caltech researchers offers hope for mute individuals  The development of a new technology that reveals itself in the form of letters

సాక్షి ఎడ్యుకేష‌న్‌: మెదడులో ఏం ఆలోచిస్తున్నామో అక్షర రూపంలో కనిపించేలా చేసే నూతన సాంకేతికతను అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ వివరాలు ‘నేచర్‌ హూమన్‌ బిహేవియర్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇది మూగవారికి చాలా ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.  

Devika AI: ఇండియన్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ‘దేవిక’

Published date : 28 May 2024 04:37PM

Photo Stories