Skip to main content

Chandrayaan-3 Mission: చంద్రుడికి అతి చేరువ‌లో చంద్ర‌యాన్-3

Chandrayaan-3-Mission
Chandrayaan-3 Mission

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జులై 14న ప్రయోగించిన చంద్రయాన్‌–3 మిషన్‌ లూనార్‌ ఆర్బిట్‌ (చంద్రుడి కక్ష్య)లో చంద్రుడికి దగ్గరగా 177 కిలోమీటర్లు, దూరంగా 150 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకుంది. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్‌–3 మిషన్‌కు నాలుగోసారి ఆగ‌స్టు 14 మధ్యాహ్నం కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. కక్ష్య దూరాన్ని వంద కిలోమీటర్లకు తగ్గించే ప్రక్రియను ఆగ‌స్టు 17న చేపట్టనున్నారు. 

Chandrayaan Mission: మూడోసారి చంద్రయాన్‌–3 కక్ష్య తగ్గింపు

Published date : 16 Aug 2023 03:22PM

Photo Stories