Skip to main content

Twin Towersను సీఎం కేసీఆర్‌ ఎప్పుడు ప్రారంభించారు?

Twin Towers

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిటీ పోలీసు కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు పేరు ఖరారైంది. ట్విన్‌ టవర్స్‌గా పిలుస్తున్న దీన్ని తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేడెట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(టీఎస్‌ఐసీసీసీ)గా నామకరణం చేశారు. ఆగస్టు 4న సీఎం కేసీఆర్‌ దీన్ని ప్రారంభించారు. వాస్తవానికిది నాలుగు టవర్స్‌తో కూడిన సముదాయం. 2015 నవంబర్‌లో దీని నిర్మాణం ప్రారంభమైంది.
 

చ‌ద‌వండి:  Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Aug 2022 06:58PM

Photo Stories