Skip to main content

Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు
Telangana creates 13 new mandals
Telangana creates 13 new mandals

రాష్ట్రంలో కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు ఉనికిలోకి వచ్చాయి. దీంతో మొత్తం రెవెన్యూ మండలాల సంఖ్య 594 నుంచి 607కి పెరిగింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాల వారీగా కొత్త మండలాల ఏర్పాటును ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జూలై 22న ఉత్తర్వులు జారీ చేశారు. 
 

TS NEW 13 MANDALS



also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 27th కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 28 Jul 2022 01:36PM

Photo Stories