Skip to main content

GI Tag for Atreyapuram Pootarekulu: ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్‌

ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్‌ మంజూరైందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాశ్‌ తెలిపారు.
GI-Tag-for-Atreyapuram-Pootarekulu
GI Tag for Atreyapuram Pootarekulu

వైఎస్సార్‌సీపీ సభ్యులు మార్గాని భరత్‌రామ్, వంగా గీతా విశ్వనాథ్‌ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ ఆత్రేయపురం పూతరేకుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు జూన్‌ 14, 2023న జీఐ ట్యాగ్‌ మంజూరైనట్టు కేంద్ర మంత్రి వివరించారు.

☛☛ New seeds developed by NG Ranga Agriculture: ఏపీ మార్కెట్‌లోకి కొత్త విత్తనాలు  

Published date : 27 Jul 2023 06:15PM

Photo Stories