వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )

1. ఫుట్ బాల్ ఆసియా కప్-2027కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
ఎ. శ్రీలంక
బి. స్విట్జర్లాండ్
సి. దక్షిణ కొరియా
డి. సౌదీ అరేబియా
- View Answer
- Answer: డి
2. ఫుట్ బాల్ ఆసియా కప్-2023 ఎడిషన్ను ఏ దేశంలో నిర్వహించనున్నారు?
ఎ. ఖతార్
బి. చైనా
సి. జర్మనీ
డి.ఒమన్
- View Answer
- Answer: ఎ
3. ప్రీమియర్ ఎంఆర్ఎఫ్ ఫార్ములా 2000 విభాగంలో ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ 2022 విజేత ఎవరు?
ఎ. ర్యాన్ మొహమ్మద్
బి.దివ్య నందన్
సి.సాయి సంజయ్
డి.సోహిల్
- View Answer
- Answer: సి
4. నేషనల్ బీచ్ సాకర్ ఛాంపియన్షిప్ 2023 మొదటి ఎడిషన్ గెలిచిన రాష్ట్రం ఏది?
ఎ. పంజాబ్
బి. హర్యానా
సి. కేరళ
డి. మిజోరాం
- View Answer
- Answer: సి
5. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో అథ్లెటిక్స్ ఈవెంట్లలో ఎన్ని జాతీయ రికార్డులు నమోదయ్యాయి?
ఎ. మూడు
బి. ఒకటి
సి. రెండు
డి. నాలుగు
- View Answer
- Answer: సి
6. మార్చి 4వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మహిళల ప్రీమియర్ లీగ్ ఎక్కడ జరుగుతుంది?
ఎ. చెన్నై
బి. ముంబై
సి.కాన్పూర్
డి.వారణాసి
- View Answer
- Answer: బి
7. భారత మాజీ క్రికెటర్ మృగ్ మాంటీ దేశాయ్ ఏ దేశ క్రికెట్ జట్టుకు కోచ్ గా నియమితులయ్యారు?
ఎ. నేపాల్
బి. ఇటలీ
సి. ఆస్ట్రేలియా
డి. కెన్యా
- View Answer
- Answer: ఎ
8. లేహ్ లో జరిగిన జాతీయ ఐస్ హాకీ చాంపియన్ షిప్ ఎన్నో ఎడిషన్?
ఎ. 13 వది
బి. 16 వది
సి. 12 వది
డి. 18 వది
- View Answer
- Answer: సి
9. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఎవరు?
ఎ. మిచెల్ స్టార్క్
బి. గ్లెన్ మాక్స్వెల్
సి.ఆరోన్ ఫించ్
డి. ఆడమ్ జంపా
- View Answer
- Answer: సి
10. 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పతకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
ఎ. మహారాష్ట్ర
బి. కర్ణాటక
సి. నాగాలాండ్
డి. పంజాబ్
- View Answer
- Answer: ఎ
11. పారిస్ లో ఏ సంవత్సరంలో జరగనున్న ఒలింపిక్ హాకీ టోర్నమెంట్ లకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య, ఎఫ్ ఐహెచ్ అర్హత ప్రమాణాలను ప్రకటించాయి?
ఎ: 2023
బి. 2021
సి. 2026
డి. 2024
- View Answer
- Answer: డి
12. అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ వికెట్ కీపర్ ఎవరు?
ఎ. అద్నాన్ అక్మల్
బి.మహ్మద్ రిజ్వాన్
సి.కమ్రాన్ అక్మల్
డి.అనిల్ దల్పత్
- View Answer
- Answer: సి
13. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మూడో ఎడిషన్ ఎక్కడ ప్రారంభమవుతుంది?
ఎ. తమిళనాడు
బి. పశ్చిమ బెంగాల్
సి. జమ్మూ కాశ్మీర్
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: సి
14. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. దక్షిణ సూడాన్
బి. దక్షిణాఫ్రికా
సి. దక్షిణ కొరియా
డి. శ్రీలంక
- View Answer
- Answer: బి