వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (30 ఏప్రిల్ - 06 మే 2023)
1. అంతర్జాతీయ జాజ్ దినోత్సవం-2023ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 27
బి. ఏప్రిల్ 28
సి. ఏప్రిల్ 29
డి. ఏప్రిల్ 30
- View Answer
- Answer: డి
2. ప్రతి సంవత్సరం ఆయుష్మాన్ భారత్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 30
బి. ఏప్రిల్ 29
సి. ఏప్రిల్ 28
డి. ఏప్రిల్ 27
- View Answer
- Answer: ఎ
3. ప్రతి సంవత్సరం మహారాష్ట్ర దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. మే 01
బి. మే 02
సి. మే 03
డి. మే 04
- View Answer
- Answer: ఎ
4. ప్రపంచ ట్యూనా దినోత్సవం 2023(World Tuna Day 2023) ఏ తేదీన నిర్వహిస్తారు?
ఎ. మే 02
బి. మే 03
సి. మే 04
డి. మే 05
- View Answer
- Answer: ఎ
5. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ఎ. మే 01
బి. మే 02
సి. మే 03
డి. మే 04
- View Answer
- Answer: బి
6. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. మే 03
బి. మే 02
సి. మే 01
డి. మే 04
- View Answer
- Answer: ఎ
7. అంతర్జాతీయ చిరుతపులి దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. మే 02
బి. మే 03
సి. మే 04
డి. మే 05
- View Answer
- Answer: బి
8. బొగ్గు గని కార్మికుల దినోత్సవం 2023 ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. మే 04
బి. మే 05
సి. మే 06
డి. మే 07
- View Answer
- Answer: ఎ