Weekly Current Affairs (Important Dates) Quiz (14-20 May 2023)
1. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం 2023ను ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ: మే 15
బి. మే 12
సి. మే 13
డి. మే 14
- View Answer
- Answer: ఎ
2. 2023 మే 15 నుంచి 21 వరకు భారత్లో నిర్వహిస్తున్న 7వ ఐక్యరాజ్యసమితి గ్లోబల్ సేఫ్టీ వీక్ థీమ్ ఏంటి?
ఎ. RethinkMobility
బి. RoadSafety
సి. WalkSafely
డి. WalkSlowly
- View Answer
- Answer: ఎ
3. అంతర్జాతీయ శాంతి దినోత్సవం 2023ను ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: మే 14
బి. మే 15
సి. మే 16
డి. మే 17
- View Answer
- Answer: సి
4. అంతర్జాతీయ కాంతి దినోత్సవం 2023ను ఏ రోజున జరుపుకుంటారు?
ఎ: మే 15
బి. మే 16
సి. మే 17
డి. మే 18
- View Answer
- Answer: బి
5. వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేను ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ: మే 17
బి. మే 16
సి. మే 15
డి. మే 12
- View Answer
- Answer: సి
6. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ: మే 16
బి. మే 15
సి. మే 17
డి. మే 18
- View Answer
- Answer: సి
7. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ: మే 18
బి. మే 17
సి. మే 16
డి. మే 15
- View Answer
- Answer: ఎ
8. ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహించారు?
జ: మే 19
బి. మే 18
సి. మే 17
డి. మే 16
- View Answer
- Answer: బి
9. ప్రపంచ తేనెటీగల దినోత్సవం 2023ను ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ: మే 18
బి. మే 20
సి. మే 21
డి. మే 22
- View Answer
- Answer: బి