వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (22-28 July 2023)
1. భారతదేశంలో నిర్వహించనున్న 2023 ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ శాటిలైట్ హక్కులను ఏ చానల్ దక్కించుకుంది?
ఎ: జీ టీవీ
బి. డి.స్పోర్ట్స్
సి. సోనీ లివ్
డి. స్పోర్ట్స్ స్టార్
- View Answer
- Answer: బి
2. ఐసీసీ వరల్డ్ కప్-2023కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన నటుడు ఎవరు?
ఎ. షారుఖ్ ఖాన్
బి. సల్మాన్ ఖాన్
సి.సైఫ్ అలీ ఖాన్
డి. అజయ్ దేవగణ్
- View Answer
- Answer: ఎ
3. హంగేరియన్ గ్రాండ్ ప్రి-2023 విజేత ఎవరు?
ఎ. Max Verstappen
బి. లూయిస్ హామిల్టన్
సి. ఎస్టెబాన్ ఓకాన్
డి. కార్లోస్ సైన్జ్
- View Answer
- Answer: ఎ
4. ఏ దేశంలో నిర్వహించిన'Asian Surfing Championship'లో భారత జట్టు తొలిసారిగా కాంస్య పతకం సాధించింది?
ఎ. మలేషియా
బి. రష్యా
సి. గ్రీస్
డి. మాల్దీవులు
- View Answer
- Answer: డి
5. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన Lahiru Thirimanne ఏ దేశానికి చెందినవారు?
ఎ. శ్రీలంక
బి. కెన్యా
సి. బంగ్లాదేశ్
డి. న్యూజిలాండ్
- View Answer
- Answer: ఎ
6. ప్రపంచ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్-2023 ఏ నగరంలో జరిగింది?
ఎ. Fukuoka
బి. సియోల్
సి. సింగపూర్
డి. సిడ్నీ
- View Answer
- Answer: ఎ
7. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023 టైటిల్ గెలిచిన దేశం?
ఎ. పాకిస్తాన్
బి. రష్యా
సి. ఫ్రాన్స్
డి. ఈజిప్టు
- View Answer
- Answer: ఎ
8. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సస్పెన్షన్ కు గురైన క్రికెటర్ ఎవరు?
ఎ. మిథాలీ రాజ్
బి. హర్మన్‌ప్రీత్ కౌర్
సి. పూనమ్ యాదవ్
డి. స్మృతి మంధాన
- View Answer
- Answer: బి
9. ఇటీవల 400 మీటర్ల వ్యక్తిగత ఈవెంట్లో Michael Phelps' 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన Leon Marchand ఏ దేశానికి చెందినవాడు?
ఎ. ఫ్రాన్స్
బి. జర్మనీ
సి. రష్యా
డి. కెన్యా
- View Answer
- Answer: ఎ
72. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో రన్నరప్ జట్టు ఏది?
ఎ. సమోవా
బి. మాలి
సి. సైప్రస్
డి. భారతదేశం
- View Answer
- Answer: డి
Tags
- Current Affairs
- Current Affairs Practice Test
- July 2023 GK Quiz
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- Sports Practice Bits
- July 2023 Current Affairs quiz
- GK
- General Knowledge
- sakshi education current affairs
- current affairs 2023 online test
- July 2023 current affairs QnA
- Sports Practice Bits
- Get Latest Photo Stories in Telugu and English
- Competitive Exams
- Government Entrance Exams
- latest current affairs in telugu
- Latest GK
- Career Guidance and Latest Job Notifications
- competitive exam questions and answers
- Sakshi education Current Affairs
- gk questions
- question answer