వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (15-21 July 2023)
1. జన్ విశ్వాస్ బిల్లులో మార్పులకు భారత ప్రభుత్వం ఆమోదం తెలపడం వల్ల ఎన్ని చట్టాలు ప్రభావితమవనున్నాయి?
ఎ. 36
బి. 38
సి. 40
డి. 42
- View Answer
- Answer: డి
2. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోను ఏ నగరంలో నిర్వహించారు?
ఎ. వారణాసి
బి. కాశీ
సి. షిల్లాంగ్
డి. గౌహతి
- View Answer
- Answer: ఎ
3. ఏ రాష్ట్రం గ్రామీణ జీవనోపాధి మిషన్-2023 స్కోచ్ అవార్డును అందుకుంది?
ఎ. పాండిచ్చేరి
బి. పశ్చిమ బెంగాల్
సి. ఢిల్లీ
డి. జమ్మూ & కాశ్మీర్
- View Answer
- Answer: డి
4. ఆర్థికంగా వెనకబడిన వర్గాల(EWS)కు చెందిన వ్యక్తులు సరసమైన ధరలకు గృహాలను కొనుగోలు చేయడం కోసం PMAY-U కింద ఆదాయపన్ను శ్లాబ్‌ను ఏ నగరంలో కేంద్రం రెట్టింపు చేసింది?
ఎ. ముంబై
బి. చెన్నై
సి. కర్నాల్
డి. గౌహతి
- View Answer
- Answer: ఎ
5. Gajah Kotha ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ. కేరళ
బి. అస్సాం
సి. బీహార్
డి. గుజరాత్
- View Answer
- Answer: బి
6. 'ఆలయ అర్చకుల నియామకంలో కులం పాత్ర ఉండదు' అని ఏ హైకోర్టు తీర్పు ఇచ్చింది?
ఎ. మద్రాసు హైకోర్టు
బి. ఢిల్లీ హైకోర్టు
సి. బాంబే హైకోర్టు
డి. కలకత్తా హైకోర్టు
- View Answer
- Answer: ఎ
7. మాదకద్రవ్యాల స్మగ్లింగ్, జాతీయ భద్రతపై ప్రాంతీయ సదస్సు ఎక్కడ జరిగింది?
ఎ. హైదరాబాద్
బి.పుణె
సి. చెన్నై
డి. న్యూ ఢిల్లీ
- View Answer
- Answer: డి
8. 'భారత్ దాల్' బ్రాండ్ కింద సబ్సిడీ శనగ పప్పును కిలో రూ.60కి విక్రయించడాన్ని ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు?
ఎ. పీయూష్ గోయల్
బి.అమిత్ షా
సి.రాజ్ నాథ్ సింగ్
డి.నితిన్ గడ్కరీ
- View Answer
- Answer: ఎ
9. ఇండియా మొబైల్ కాంగ్రెస్-2023 ఎక్కడ జరిగింది?
ఎ. చిన్నస్వామి స్టేడియం - బెంగళూరు
బి.సుభాష్ చంద్రబోస్ స్టేడియం - కోల్‌కతా
ఇందిరాగాంధీ స్టేడియం - ముంబై
డి. ప్రగతి మైదాన్ న్యూఢిల్లీ
- View Answer
- Answer: డి
10. మహారాష్ట్రలోని ఏ నగరంలో పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్స్ అండ్ అపెరల్ పార్క్ (PM MITRA Park)ను ప్రారంభించారు?
ఎ. ముంబై
బి. చెన్నై
సి. అమరావతి
డి. బెంగళూరు
- View Answer
- Answer: సి
11. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్ని కోట్ల విలువైన 1.40 లక్షల కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు?
ఎ. 2,562 కోట్లు
బి. 2,279 కోట్లు
సి. 2,378 కోట్లు
డి. 2,456 కోట్లు
- View Answer
- Answer: సి
12. Pradhan Mantri Jan Arogya Yojana Mukhyamantri Amrutam (PMJAY-MA పథకం అప్ గ్రేడెడ్ వెర్షన్ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
ఎ. అస్సాం
బి. గోవా
సి. గుజరాత్
డి. నాగాలాండ్
- View Answer
- Answer: సి
13. హరేలా ఫెస్టివల్ 2023 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. నాగాలాండ్
బి. జార్ఖండ్
సి. మణిపూర్
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: డి
14. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నగదు రహిత చెల్లింపులను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
ఎ. ఆంధ్ర ప్రదేశ్
బి. చత్తీస్‌గఢ్
సి. కేరళ
డి. బీహార్
- View Answer
- Answer: ఎ
15. the Chachin Grazing పండుగను ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు?
ఎ. ఆంధ్ర ప్రదేశ్
బి. ఉత్తర ప్రదేశ్
సి. హిమాచల్ ప్రదేశ్
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: డి
16. బోనాల పండుగను ఏ నగరంలో జరుపుకుంటున్నారు?
ఎ. చెన్నై
బి. హైదరాబాద్
సి. ముంబై
డి. బెంగళూరు
- View Answer
- Answer: బి
17. గ్రంథాలయాల ఉత్సవం-2023ను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. చండీగఢ్
బి.గౌహతి
సి. న్యూఢిల్లీ
డి. సిమ్లా
- View Answer
- Answer: సి
18. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్-2023ను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. చెన్నై
బి. సిమ్లా
సి.పంజి
డి. న్యూ ఢిల్లీ
- View Answer
- Answer: డి
19. world's largest office building ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ఎ. ఒడిశా
బి. గుజరాత్
సి. కేరళ
డి. బీహార్
- View Answer
- Answer: బి
20. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
ఎ. త్రిపుర
బి. ఉజ్జల్ భుయాన్
సి. మేఘాలయ
డి. మణిపూర్
- View Answer
- Answer: బి
21. ఇండియన్ కోస్ట్ గార్డ్ 25వ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ సింగ్
బి.రాకేష్ పాల్
సి.పవన్ శర్మ
డి.రమేష్ యాదవ్
- View Answer
- Answer: బి
Tags
- Current Affairs
- July 2023 Current affairs Practice Test
- July 2023 GK Quiz
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- GK Quiz
- National Affairs
- GK practice test
- July 2023 current affairs bitbank
- current affairs questions
- gk questions
- Weekly Current Affairs Bitbank
- competitive exam questions and answers
- sakshi education current affairs
- gk question
- General Knowledge
- APPSC
- APPSC Bitbank
- GK
- TSPSC
- GK Today
- Telugu Current Affairs
- QNA
- question answer