వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (12-18 AUGUST 2023)
Sakshi Education
1. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ దరఖాస్తులకు పీటీఈ స్కోర్లను ఏ దేశం స్వీకరించడం ప్రారంభించింది?
ఎ. యునైటెడ్ కింగ్ డమ్
బి. కెనడా
సి. ఆస్ట్రేలియా
డి. USA
- View Answer
- Answer: బి
2. ఇటీవల రెండు bubonic ప్లేగు కేసులు నమోదైన దేశం ఏది?
ఎ. రష్యా
బి. చైనా
సి. ఉత్తర కొరియా
డి. జపాన్
- View Answer
- Answer: బి
3. మెడికల్ ప్రొడక్ట్ రెగ్యులేషన్ రంగంలో భారత ప్రభుత్వం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. చైనా
బి. నేపాల్
సి. Suriname
డి. శ్రీలంక
- View Answer
- Answer: సి
4. ఓపెన్ ఏపీఐలు, డిజిటల్ పబ్లిక్ గూడ్స్ సమాహారమైన ఇండియా స్టాక్ ను పంచుకోవడంపై భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. బంగ్లాదేశ్
బి. శ్రీలంక
సి. Trinidad and Tobago
డి. మలేషియా
- View Answer
- Answer: సి
Published date : 25 Sep 2023 01:42PM