వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
Sakshi Education
1. 2023 సంవత్సరానికి గోల్డెన్ బుక్ అవార్డు ఎవరికి లభించింది?
ఎ. రాఖీ కపూర్
బి.శ్వేతా శర్మ
సి.కాత్యాయని కపూర్
డి.వందన శివ
- View Answer
- Answer: ఎ
2. 2020 సంవత్సరానికి పీసీఐ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు?
ఎ. డాక్టర్ ఉత్తమ్ మహేశ్వరి
బి. విష్ణు శర్మ
సి. ఎ.బి.కె.ప్రసాద్
డి. విశ్వరూప్ ఆనంద్
- View Answer
- Answer: సి
3. 2022 సంవత్సరానికి గాను మహారాష్ట్ర భూషణ్ అవార్డు అందుకున్న అప్పాసాహెబ్ ధర్మాధికారి ఏ వృత్తికి చెందినవారు?
ఎ. రచయిత
బి. సంగీత విద్వాంసుడు
సి. చరిత్రకారుడు
డి. డాక్టర్
- View Answer
- Answer: సి
4. దేశానికి విశిష్ట సేవలందించిన ఏ రాష్ట్ర పోలీసు దళానికి రాష్ట్రపతి కలర్ అవార్డును ప్రదానం చేశారు?
ఎ. పంజాబ్
బి. ఉత్తరాఖండ్
సి. హర్యానా
డి. అస్సాం
- View Answer
- Answer: సి
5. ఐవరీ కోస్ట్ లో యునెస్కో శాంతి బహుమతి అందుకున్న ఏంజెలా మెర్కెల్ ఏ దేశానికి చెందినవారు?
ఎ. కెనడా
బి. జర్మనీ
సి. ఫిజీ
డి.ఒమన్
- View Answer
- Answer: బి
Published date : 13 Mar 2023 05:53PM