కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ (29-31, January & 01-04, February 2022)
1.ఏ సంవత్సరం నాటికిసభ్య దేశాల్లో పులుల జనాభాను రెట్టింపు చేయాలని13 టైగర్ రేంజ్ దేశాలు TX2 లక్ష్యాన్ని పెట్టుకున్నాయి?
ఎ. 2025
బి. 2030
సి. 2022
డి. 2028
- View Answer
- Answer: సి
2. భారతదేశంలోని మొట్టమొదటి గ్రాఫీన్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ. బెంగళూరు
బి. చెన్నై
సి.విశాఖపట్నం
డి. త్రిస్సూర్
- View Answer
- Answer: డి
3.2022 సంవత్సరానికిTX2 అవార్డును పొందిన ఇండియన్ టైగర్ రిజర్వ్?
ఎ. సిమిలిపాల్ నేషనల్ పార్క్
బి. ఒరాంగ్ టైగర్ రిజర్వ్
సి. ముదుమలై నేషనల్ పార్క్
డి. సత్యమంగళం టైగర్ రిజర్వ్
- View Answer
- Answer: డి
4. 'నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ సమ్మర్ క్యాంపెయిన్' మరో పేరు?
ఎ. ఖరీఫ్ సదస్సు
బి. రబీ సదస్సు
సి. జైద్ కాన్ఫరెన్స్
డి. క్యాష్ క్రాప్ కాన్ఫరెన్స్
- View Answer
- Answer: సి
5. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ALH MK III ఎయిర్‌క్రాఫ్ట్ అధికారికంగా ఇండియన్ నేవీ కి చెందిన ఏ నౌకలో చేరింది?
ఎ. INS ధృవ్
బి. INS చెన్నై
సి. INS బ్రహ్మపుత్ర
డి. INS ఉత్క్రోష్
- View Answer
- Answer: డి
6. Hwasong-12- మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన దేశం?
ఎ. దక్షిణ కొరియా
బి. చైనా
సి. జపాన్
డి. ఉత్తర కొరియా
- View Answer
- Answer: డి
7. సహజవాయువు వ్యవస్థలో హైడ్రోజన్‌ను కలిపే భారతదేశ తొలి ప్రాజెక్ట్ ను GAIL ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
ఎ. పశ్చిం బంగా
బి. మధ్యప్రదేశ్
సి. మహారాష్ట్ర
డి. తెలంగాణ
- View Answer
- Answer: బి
8. ఏ సంవత్సరం నాటికినికర-సున్నా కర్బన ఉద్గారాలను సాధించడానికి భారత్ కట్టుబడి ఉంది?
ఎ. 2030
బి. 2050
సి. 2040
డి. 2070
- View Answer
- Answer: డి
8. రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల కోసంగోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ ఏ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. IRCTC
బి.HUDCO
సి. NTPC
డి. IREDA
- View Answer
- Answer: డి
9. ఏ సంవత్సరం నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విరమించుకోవాలని NASAయోచిస్తోంది?
ఎ. డిసెంబర్ 2025
బి. జనవరి 2031
సి. మార్చి 2030
డి. జనవరి 2026
- View Answer
- Answer: బి
10. IISc ఆవిష్కరించిన భారతదేశ అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లలో ఒకటైన పరమ ప్రవేగ సూపర్ కంప్యూటర్ ప్రాసెసింగ్ వేగం?
ఎ. 3.3 పెటాఫ్లాప్
బి. 3.8 పెటాఫ్లాప్
సి. 4.1 పెటాఫ్లాప్
డి. 2.6 పెటాఫ్లాప్
- View Answer
- Answer: ఎ
11. భారతదేశపు మొట్టమొదటి "ఇతర ప్రభావవంతమైన ప్రాంత-ఆధారిత పరిరక్షణ చర్యలు" (OECM)గా ప్రకటించిన ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ సైట్ ఏ నగరంలో ఉంది?
ఎ. గువహతి
బి. చండీగఢ్
సి. పూణే
డి. గురుగ్రామ్
- View Answer
- Answer: డి
12. ఫిబ్రవరి 2022లో భారత్‌లోని రామ్సర్ జాబితాలో చేర్చిన రెండు కొత్త సైట్లు?
ఎ. ఖిజాడియా వన్యప్రాణుల అభయారణ్యం
బి. బఖిరా వన్యప్రాణుల అభయారణ్యం
సి. ఉదయపూర్ వన్యప్రాణుల అభయారణ్యం
డి. A & B రెండూ
- View Answer
- Answer: డి