కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (29-31, January & 01-04, February 2022)
1. ప్రపంచ లెప్రసీ డే 2022ఎప్పుడు?
ఎ. జనవరి 29
బి. జనవరి 28
సి. జనవరి 31
డి. జనవరి 30
- View Answer
- Answer: డి
2. ప్రపంచ లెప్రసీ డే 2022ఇతివృత్తం?
ఎ. పిల్లలలో కుష్టు వ్యాధికి సంబంధించిన వైకల్యాల సున్నా కేసుల లక్ష్యం
బి. వ్యాధిని అంతం చేయడం
సి. హూందాతనం కోసం కలవడం
డి. కుష్టు వ్యాధి నయమవుతుంది
- View Answer
- Answer: సి
3. ప్రపంచం నిర్లక్ష్యం చేసిన ఉష్ణమండల వ్యాధుల దినోత్సవాన్నిWHO ఎప్పుడు పాటిస్తుంది?
ఎ. జనవరి 30
బి. జనవరి 31
సి. జనవరి 29
డి. జనవరి 28
- View Answer
- Answer: ఎ
4. జాతీయ మహిళా కమిషన్ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు?
ఎ. జనవరి 29
బి. జనవరి 30
సి. జనవరి 31
డి. ఫిబ్రవరి 01
- View Answer
- Answer: సి
5. ఏటా మహాత్మా గాంధీ అమరవీరుల దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
ఎ. జనవరి 28
బి. జనవరి 30
సి. జనవరి 29
డి. జనవరి 31
- View Answer
- Answer: బి
6. లూనార్ న్యూ ఇయర్ (చైనా నూతన సంవత్సరం) 2022ఎప్పుడు?
ఎ. జనవరి 30
బి. జనవరి 31
సి. ఫిబ్రవరి 02
డి. ఫిబ్రవరి 01
- View Answer
- Answer: డి
7. ఇండియన్ కోస్ట్ గార్డ్ రైజింగ్ డే ఎప్పుడు?
ఎ. ఫిబ్రవరి 01
బి. ఫిబ్రవరి 02
సి. ఫిబ్రవరి 03
డి. ఫిబ్రవరి 04
- View Answer
- Answer: ఎ
8. ఫిబ్రవరి 02న జరుపుకునే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2022 ఇతివృత్తం?
ఎ. చిత్తడి నేలలు & నీరు
బి. చిత్తడి నేలలు& జీవవైవిధ్యం
సి. చిత్తడి నేలలు& వాతావరణ మార్పు
డి. ప్రజలు& ప్రకృతి కోసం చిత్తడి నేలల చర్య
- View Answer
- Answer: డి
9. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పాటిస్తారు?
ఎ. ఫిబ్రవరి 1
బి. ఫిబ్రవరి 4
సి. ఫిబ్రవరి 3
డి. ఫిబ్రవరి 2
- View Answer
- Answer: బి