కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test ( 12-18 March, 2022)
1. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) 2021 సంవత్సరానికి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) సర్వేలో 'సైజ్ అండ్ రీజియన్ వారీగా బెస్ట్ ఎయిర్పోర్ట్'గా ఎన్ని విమానాశ్రయాలు అవార్డు పొందాయి?
ఎ. 4
బి. 6
సి. 2
డి. 5
- View Answer
- Answer: బి
2. ఆన్ బోర్డ్: మై ఇయర్స్ ఇన్ BCCI- ఎవరి ఆత్మకథ?
ఎ. వినోద్ రాయ్
బి. రత్నాకర్ శెట్టి
సి. అంజుమ్ చోప్రా
డి. డయానా ఎడుల్జీ
- View Answer
- Answer: బి
3. వివిధ రంగాల్లో మహిళలు చేసిన కృషికి గానూ సుష్మా స్వరాజ్ అవార్డు పేరుతో కొత్త అవార్డును ఏర్పాటు చేసిన రాష్ట్రం?
ఎ. మహారాష్ట్ర
బి. గుజరాత్
సి. ఢిల్లీ
డి. హరియాణ
- View Answer
- Answer: డి
4. "సోలి సొరాబ్జీ: లైఫ్ అండ్ టైమ్స్" జీవిత చరిత్ర రచయిత?
ఎ. గౌతమ్ భాటియా
బి. అభినవ్ చంద్రచూడ్
సి. కరుణ నుండీ
డి. P. N. భగవతి
- View Answer
- Answer: బి
5. V-Dem ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ప్రజాస్వామ్య నివేదిక 2022లో భారతదేశ ర్యాంక్?
ఎ. 98
బి. 85
సి. 93
డి. 95
- View Answer
- Answer: సి
6. ఎవరి అనువాదం 'టోంబ్ ఆఫ్ సాండ్' అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌కు ఎంపికైంది?
ఎ. అరుంధతీ రాయ్
బి. గీతాంజలి శ్రీ
సి. అరవింద్ అడిగా
డి. కిరణ్ దేశాయ్
- View Answer
- Answer: బి
7. భారత సైన్యం ఏ సంస్థలో జనరల్ బిపిన్ రావత్ మెమోరియల్ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది?
ఎ. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్
బి. ది ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసెస్
సి. మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసెస్
డి. యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: డి
8. మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు?
ఎ. మానస వారణాసి - భారతదేశం
బి. కరోలినా విడాల్స్ - మెక్సికో
సి. కరోలినా బిలావాస్కా - పోలాండ్
డి. అన్నా లీచ్ - ఉత్తర ఐర్లాండ్
- View Answer
- Answer: సి
9. 2022 M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్‌గా స్థానం పొందినది?
ఎ. ఎలోన్ మస్క్
బి. బిల్ గేట్స్
సి. జెఫ్ బెజోస్
డి. బెర్నార్డ్ ఆర్నాల్ట్
- View Answer
- Answer: ఎ
10. 2022 శాస్త్రీయ పరిశోధనలో GD బిర్లా అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు?
ఎ. ప్రొఫెసర్ జోస్మాన్ జాకబ్
బి. ప్రొఫెసర్ వీణా చౌదరి
సి. ప్రొఫెసర్ నారాయణ్ ప్రధాన్
డి. ప్రొఫెసర్ జయంత్ జైన్
- View Answer
- Answer: సి
11. ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ 2021 కు IFR ఆసియా అవార్డును గెలుచుకున్న భారతాయ బ్యాంక్?
ఎ. HDFC బ్యాంక్
బి. కోటక్ మహీంద్రా బ్యాంక్
సి. యాక్సిస్ బ్యాంక్
డి. ICICI బ్యాంక్
- View Answer
- Answer: సి