Skip to main content

World's oldest man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి కన్నుమూత

World oldest man passes away

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డుకెక్కిన వెనెజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్‌ విసెంటీ పెరీజ్‌ మోరా ఇటీవల మరణించారు. జువాన్‌.. 1909, మే 27న జన్మించారు. మరణించేదాకా పొలంలో పనిచేశారు. బాల్యం నుంచీ రోజూ పొలం పని, త్వరగా నిద్రపోవడం తన దీర్ఘాయు రహస్యమని మోరా చెప్పేవారు. 

చదవండి: April 18th Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 19 Apr 2024 05:38PM

Photo Stories