Skip to main content

Italy new ambassador: ఇటలీలో భారత రాయబారిగా వాణి సర్రాజురావు

ఇటలీలో భారత రాయబారిగా హైదరాబాద్‌కు చెందిన 1994 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి వాణి సర్రాజురావు నియమితులయ్యారు.
Representative of India in Italy - Vani Sarraju Rao, Official Announcement: Vani Sarraju Rao as India's Ambassador, Hyderabad IFS Officer appointed as India's Ambassador to Italy, Portrait of Vani Sarraju Rao, India's Ambassador, Vani Sarraju Rao appointed as India's new ambassador to Italy, Vani Sarraju Rao - India's Ambassador to Italy,

ఈమె విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లో సాగింది. అమెరికా కాలిఫోర్నియాలోని సాన్‌జోస్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌లో ఎంఎస్‌  చేశారు. 2011 నుంచి 2014 వరకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయంలోని వాణిజ్య విభాగం అధిపతిగా, మిషన్‌ డిప్యూటీ చీఫ్‌గా సేవలందించారు. 2017 నుంచి 2020 వరకు ఫిన్‌ల్యాండ్‌, ఎస్తోనియా రాయబారిగా పనిచేశారు. ప్రస్తుతం విదేశాంగ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఆమెను ఇటలీలో రాయబారిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

BHEL appoints Murthy as Next CMD: బీహెచ్‌ఈఎల్‌ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి

Published date : 04 Nov 2023 09:10AM

Photo Stories