Skip to main content

Sweden New Prime Minister: స్వీడన్‌ ప్రధానిగా ఉల్ఫ్‌ క్రిస్టెర్‌సన్‌

Ulf Kristersson elected Sweden's new prime minister

స్వీడన్‌ ప్రధానిగా కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన ఉల్ఫ్‌క్రిస్టెర్‌సన్‌ (59)ను ఆ దేశ పార్లమెంటు ఎన్నుకుంది. కేవలం మూడు ఓట్ల ఆధిక్యంతో(176–173) ఆయన డెమోక్రాట్లపై విజయం సాధించారు. మూడు పార్టీల సంయుక్త భాగస్వామ్యంతో ప్రధాని పదవికి పోటీపడిన ఆయన.. సంపూర్ణ మెజారిటీని సాధించలేకపోయారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Oct 2022 05:29PM

Photo Stories