Richest Persons: ప్రపంచంలో టాప్ 10 కుబేరులు వీరే.. వారి సంపాదన ఎంతంటే..
ఇటీవల ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన పది మంది జాబితా విడుదల చేసింది.
ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ప్రపంచ కుబేరుడిగా మళ్లీ టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) నిలిచాడు. ఆ తరువాత స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ, జెఫ్ బెజోస్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో స్టీవ్ బాల్మెర్ (Microsoft), సెర్గీ బ్రిన్ (Google) నిలిచారు.
టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితా ఇదే..
ఇలాన్ మస్క్ (Elon Musk) - 227.8 బిలియన్ డాలర్స్
బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ - 179.3 బిలియన్ డాలర్స్
జెఫ్ బెజోస్ (Jeff Bezos) - 174.0 బిలియన్ డాలర్స్
లారీ ఎల్లిసన్ (Larry Ellison) - 134.9 బిలియన్ డాలర్స్
మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) - 130.2 బిలియన్ డాలర్స్
బిల్ గేట్స్ (Bill Gates) - 119.9 బిలియన్ డాలర్స్
వారెన్ బఫెట్ (Warren Buffett) - 119.2 బిలియన్ డాలర్స్
లారీ పేజీ (Larry Page) - 118.7 బిలియన్ డాలర్స్
స్టీవ్ బాల్మెర్ (Steve Ballmer) - 115.4 బిలియన్ డాలర్స్
సెర్గీ బ్రిన్ (Sergey Brin) - 113.8 బిలియన్ డాలర్స్