Skip to main content

Shyamakant Giri: గ్లాండ్ ఫార్మా సీఈఓగా శ్యామకాంత్ గిరి

హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నూతన సీఈఓగా 'శ్యామకాంత్ గిరి'ని నియమించినట్లు ప్రకటించింది.
Shyamakant Giri Appointed as CEO of Gland Pharma

ఆయన 2025 జనవరి 15వ తేదీ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం శ్యామకాంత్ గిరి అమ్నీల్ ఫార్మాస్యూటికల్స్‌లో భారత వ్యాపారానికి, ఎమర్జింగ్ మార్కెట్లకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

గ్లాండ్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న శ్రీనివాస్ సాదు అదే హోదాలో కొనసాగి, కంపెనీ మలిదశ విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తారని గ్లాండ్‌ ఫార్మా వెల్లడించింది. 

Femina Miss India: ‘మిస్‌ ఇండియా’గా నిఖిత పోర్వాల్‌

Published date : 19 Oct 2024 05:21PM

Photo Stories