Skip to main content

కవి ‘పల్లిపట్టు’కి సాహిత్య అకాడమీ పురస్కారం

Sahitya Akademi award for Pallipattu Nagaraju

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని కవి పల్లిపట్టు నాగరాజు అందుకున్నారు. నాగరాజు రచించిన ‘యాలై పూడ్చింది’ కవితా సంపుటికి ఈ అవార్డు లభించింది. చిత్తూరు జిల్లా సత్యవేడుకు చెందిన నాగరాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Jan 2023 05:41PM

Photo Stories