Gita Gopinath: గీతా గోపీనాథ్‌కు అరుదైన గౌరవం
Sakshi Education

అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్)కి చెందిన ‘వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనమిస్ట్స్’లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా, భారత్‌కు చెందిన రెండో వ్యక్తిగా గీతా గోపీనాథ్ ఘనత సాధించారు. 2003–06 మధ్య కాలంలో.. ఐఎంఎఫ్‌లో ముఖ్య ఆర్థికవేత్తగా బాధ్యతలు నిర్వర్తించిన రఘురామ్ రాజన్ ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయుడు. 2018 అక్టోబరులో ఐఎమ్‌ఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా గోపీనాథ్ నియమితులయ్యారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 22 Jul 2022 05:11PM