Skip to main content

Rishi Sunak: బ్రిటన్‌ నూతన ప్రధానిగా రిషి సునాక్‌

లిజ్‌ట్రస్‌ రాజీనామాతో బ్రిటన్‌ కొత్త ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారోనన్న ఉత్కంఠకు తెరపడింది.
new prime minister of britain

కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత బోరిస్‌ జాన్సన్‌ , ఆ తర్వాత పెనీ మోర్డౌంట్‌ సైతం పోటీ నుంచి వైదొలగడంతో రిషి సునాక్‌ ఎన్నికైబ్రిటన్‌ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగానూ రిషి సునాక్‌(42) అరుదైన ఘనత సాధించారు. 

October Weekly Current Affairs (Persons) Bitbank: Who has been elected as the new President of Iraq?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 04 Nov 2022 06:45PM

Photo Stories