Skip to main content

New Chairman of National SC Commission: జాతీయ ఎస్సీ కమిషన్‌ ‘చైర్‌ పర్సన్‌’గా కిశోర్‌ మక్వానా

New Chairman of National SC Commission Kishor Makwana   Chairperson of National Commission for Scheduled Castes

షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బీజేపీ నేత కిశోర్‌ మక్వానా, సభ్యులుగా వడ్డేపల్లి రామచందర్, లవ్‌ కుశ్‌ కుమార్‌ నియమితులయ్యారు. కేంద్ర సామాజిక సాధికారత శాఖ ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Mar 2024 04:33PM

Photo Stories