Naramalli Padmaja: మహిళా, శిశు సంక్షేమ ప్రభుత్వ సలహాదారుగా నారమల్లి పద్మజ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సలహాదారుగా నారమల్లి పద్మజను నియమించినట్లు ఏపీ ప్రభుత్వం నవంబర్ 17న జీవో విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తొలి మహిళ కావడం గమనార్హం. పద్మజ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Published date : 18 Nov 2022 03:35PM