Skip to main content

Mahatma Gandhi statue in Johannesburg: జొహన్నెస్‌బర్గ్‌లో గాంధీ విగ్రహావిష్కరణ

మహాత్మా గాంధీ 8 అడుగుల విగ్రహాన్ని దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఉన్న టాల్‌స్టాయ్‌ఫార్మ్‌లో ఇటీవల ఆవిష్కరించారు.
Gandhi's 8-Foot Statue at Tolstoy Farm, Iconic Gandhi Sculpture in Johannesburg, South Africa, Mahatma Gandhi statue in Johannesburg, Mahatma Gandhi Statue Unveiled in Johannesburg
Mahatma Gandhi statue in Johannesburg

సుప్రసిద్ధ శిల్పి జలంధర్‌నాథ్‌ రాజారామ్‌ చన్నోలే తీర్చిదిద్దిన ఈ విగ్రహాన్ని భారత హై కమిషనర్‌ ప్రభాత్‌ కుమార్‌ ఆవిష్కరించారు. గాంధీజీ ఇక్కడ 1910–1914 మధ్య కాలంలో నివసించారు. దక్షిణాఫ్రికాలోని వివక్షపూరిత చట్టాలకు వ్యతిరేకంగా పోరాడేవారి కోసం ప్రత్యేక సౌకర్యాలను కల్పించి.. ఈ భూమిని గాంధీజీ స్నేహితుడు హెర్మన్‌ కల్లెన్‌బచ్‌ విరాళంగా ఇచ్చారు.

NTR in Oscar's Actor's Branch: ఆస్కార్‌ యాక్టర్స్‌ జాబితాలో ఎన్టీఆర్‌

Published date : 21 Oct 2023 10:50AM

Photo Stories