Skip to main content

Supreme Court New Chief Justice: సుప్రీం కోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌గా లలిత్‌

Supreme Court New Chief Justice

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ లలిత్‌ ఈ ఏడాది నవంబర్‌ 8వ తేదీ వరకు ఆ పదవిలో ఉండనున్నారు. అంటే.. ఆయన 74 రోజుల పాటు సీజేగా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. సుప్రీంకోర్టు జడ్జీలు 65 ఏళ్లకు రిటైర్‌ అవుతారు. ఇక హైకోర్టు జడ్జీలు మాత్రం 62 ఏళ్లకు రిటైర్‌ అవుతారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Sep 2022 07:17PM

Photo Stories