Skip to main content

Indian Army Dog Zoom Death: సైనిక జాగిలం ‘జూమ్‌’ ఇకలేదు

Indian Army Dog Zoom Death

జమ్మూ–కశ్మీర్‌లోని అనంత్‌ నాగ్‌ జిల్లాలో సోమవారం ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యానికి పట్టించడంలో సాయపడుతూ.. తీవ్రంగా గాయపడిన సైనిక జాగిలం ‘జూమ్‌’ ఇక లేదు. ఉగ్రదాడిలో రెండు తూటాలు తగలడంతో ఆస్పత్రిలో చేర్పించి శస్త్రచికిత్స చేయగా చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని సైన్యం వెల్లడించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Oct 2022 05:32PM

Photo Stories