Skip to main content

Golden Ticket to Sachin: గోల్డెన్‌ టికెట్‌ అందుకున్న స‌చిన్

భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ ప్రత్యేక అతిథులుగా ఎంపిక చేసిన కొందరు ప్రముఖులకు బీసీసీఐ వరుసగా ‘గోల్డెన్‌ టికెట్‌’ ఇచ్చి మ్యాచ్‌లకు ఆహ్వానిస్తోంది.
Golden Ticket to Sachin
Golden Ticket to Sachin

ఇటీవలే నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ఈ టికెట్‌ అందించిన బోర్డు కార్యదర్శి జై షా తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు ‘గోల్డెన్‌ టికెట్‌’ అందించారు. అద్భుత క్రికెటర్, జాతికి గర్వకారణంగా నిలిచిన ‘భారత రత్న’ సచిన్‌కు టికెట్‌ అందించడం పట్ల జై షా సంతోషం వ్యక్తం చేశారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సచిన్‌లాంటి వ్యక్తి ఇప్పుడు వరల్డ్‌కప్‌లో ఒక భాగంగా మారారని వ్యాఖ్యానించారు. 

Golden Ticket for Amitab: అమితాబ్‌కు ‘గోల్డెన్‌ టికెట్‌’

Published date : 09 Sep 2023 03:53PM

Photo Stories