Skip to main content

World Cup golden ticket: రజినీకాంత్‍కు ప్రపంచకప్ గోల్డెన్ టికెట్

భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023 మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంది.
World Cup golden ticket, ODI World Cup 2023, rajanikanth, Golden Ticket by BCCI
World Cup golden ticket

భారత్‌లోని దిగ్గజాలకు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని భారత క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా 'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' అని పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లెజెండ్‌ అబితాబ్‌ బచ్చన్‌, భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్‌ను అందజేసింది.
తాజాగా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‍కు వన్డే ప్రపంచకప్‌-2023 గోల్డెన్‌ టికెట్‌ను బీసీసీఐ అందించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా నేరుగా వెళ్లి గోల్డన్‌ టికెట్‌ను అందించి టోర్నీకి ఆహ్వానించారు.

Archery World Cup Final 2023: ప్రపంచకప్ ఆర్చరీ ఫైనల్స్‌లో ప్రథమేశ్‌కు రజతం

Published date : 21 Sep 2023 12:58PM

Photo Stories