Skip to main content

World Health Organization: డబ్ల్యూహెచ్‌వోలో అమెరికా ప్రతినిధిగా డా.వివేక్‌ మూర్తి

Dr. Vivek Murthy as the representative of America in WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కార్యనిర్వాహక మండలిలో అమెరికా ప్రతినిధిగా భారత సంతతికి చెందిన డాక్టర్‌ వివేక్‌మూర్తి(45)ని అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు. అమెరికాలో సర్జన్‌ జనరల్‌గా ఉన్నత హోదాలో ఉన్న డా.మూర్తి ఆ విధులు కొనసాగిస్తూనే.. కొత్త బాధ్యతలు నిర్వహిస్తారని శ్వేతసౌధం నుంచి ప్రకటన వెలువడింది.

September Weekly Current Affairs (Persons) Bitbank: Who is set to be appointed as the 14th Attorney General of India?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Oct 2022 01:26PM

Photo Stories