Skip to main content

Director of Central Intelligence Bureau: ఐబీ డైరెక్టర్‌గా తపన్‌ కుమార్‌ డేకా

Director of Central Intelligence Bureau Tapan Kumar Deka
Director of Central Intelligence Bureau Tapan Kumar Deka

కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) డైరెక్టర్‌గా.. 1988 బ్యాచ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి తపన్‌ కుమార్‌ డేకా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న 1984 అస్సాం క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అరవింద కుమార్‌ పదవీకాలం ముగియడంతో.. డేకా నియామకానికి కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Jul 2022 07:49PM

Photo Stories