Skip to main content

SPG new Director: ఎస్పీజీ డైరెక్టర్‌గా అలోక్ శర్మ

Centre appoints Alok Sharma as new SPG Chief

  ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1991 బ్యాచ్‌ సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) అధికారి అలోక్ శర్మను
ప్రధాన మంత్రి రక్షణ బాధ్యతలను చూసే ‘ప్రత్యేక భద్రతా దళం’ (ఎస్‌పీజీ) డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. శర్మ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. ప్రస్తుతం అలోక్ శర్మ ఎస్‌పీజీలో అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. 

AP High Court ASG: ఏపీ హైకోర్టు ఏఎస్‌జీగా నరసింహ శర్మ

Published date : 18 Nov 2023 12:53PM

Photo Stories