Skip to main content

Tabassum: సీనియర్‌ నటి తబస్సుమ్‌ కన్నుమూత

బాలీవుడ్‌ సీనియర్‌ నటి తబస్సుమ్‌(78) కన్నుమూశారు.
Bollywood Senior actress Tabassum passed away

కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గుండెపోటుతో మరణించారు.1944లో ముంబైలో జన్మించిన తబస్సుమ్‌ బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. దూరదర్శన్‌ లో వచ్చిన ఫూల్‌ఖిలే హై గుల్షన్‌  గుల్షన్‌  టాక్‌షోతో ప్రాచుర్యం పొందారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Dec 2022 05:36PM

Photo Stories