Skip to main content

UN India's New ambassador: ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధిగా బాగ్చీ

జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ నియమితులయ్యారు .
Arindam Bagchi appointed India's ambassador to UN,
Arindam Bagchi appointed India's ambassador to UN

బాగ్చి ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. అరిందమ్ బాగ్చి 2021లో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఇంద్ర మణి పాండే స్ధానంలో అరిందమ్ బాగ్చీ నియమితులయ్యారు.

Mahatma Gandhi statue in Johannesburg: జొహన్నెస్‌బర్గ్‌లో గాంధీ విగ్రహావిష్కరణ

Published date : 21 Oct 2023 10:34AM

Photo Stories