APCPDCL: నూతన డైరెక్టర్‌గా జయభారతరావు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) డైరెక్టర్ (టెక్నికల్)గా బి.జయభారతరావు నవంబర్ 20వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. సంస్థలోనే చీఫ్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేస్తున్న ఆయనకు డైరెక్టర్ (టెక్నికల్)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
Published date : 22 Nov 2021 04:49PM