Amitabh Kant: జీ20 షెర్పాగా అమితాబ్ కాంత్
Sakshi Education
నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్.. జీ–20కు భారత కొత్త షెర్పాగా సేవలు అందించనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటి వరకు ఈ బాధ్యతలు చూశారు. ‘‘జీ–20 అధ్యక్ష బాధ్యతలు ఈ ఏడాది భారత్‌కు రానున్నాయి. దీంతో షెర్పా బాధ్యతల్లో ఉన్న వారు దేశవ్యాప్తంగా వివిధ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 22 Jul 2022 05:13PM