Skip to main content

23rd Law Commission: 23వ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 23వ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటును ఆమోదించారు.
Union Govt sets up 23rd Law Commission for legal reforms

ఇది సెప్టెంబర్ 1, 2024 నుంచి ఆగస్టు 31, 2027 వరకు పనిచేస్తుంది. ఇది చట్టపరమైన సంస్కరణలను సమీక్షించి, సిఫార్సు చేస్తుంది. కమీషన్‌లో పూర్తికాల చైర్‌పర్సన్, నలుగురు సభ్యులు, అదనపు ఎక్స్-అఫీషియో, ఐదుగురు పార్ట్ టైమ్ సభ్యులు ఉంటారు. 22వ లా కమిషన్‌ కాల వ్యవధి ఆగస్టు 31తో ముగిసింది. 

Supreme Court: సుప్రీంకోర్టు కొత్త జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

Published date : 05 Sep 2024 09:37AM

Photo Stories