Skip to main content

Bharat shakti: పోఖ్రాన్‌లో ‘భారత్‌ శక్తి’

three forces exercise in the name of Bharat shakti    Prime Minister Modi and Defense Minister Rajnath Singh Observing Bharat Shakti

రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో త్రివిధ దళాలు ‘భారత్‌ శక్తి’ పేరిట విన్యాసాలు నిర్వహించాయి. దేశీయ ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పాయి. తేలికపాటి యుద్ధ విమానం తేజస్, ఎల్‌హెచ్‌ఎంకే–ఐV యుద్ధ ట్యాంక్, కే–9 వజ్ర, ధనుష్, శరంగ్‌ యుద్ధ తుపాకుల వ్యవస్థ ఫైరింగ్‌ రేంజ్‌ సామర్థ్యాన్ని క్షేత్ర స్థాయిలో ప్రదర్శించారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 22 Mar 2024 04:35PM

Photo Stories