Skip to main content

Solar Power: దేశంలో రికార్డ్‌స్థాయిలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి

solar power generation in india

దేశంలో ఈ ఏడాది జనవరిజూన్‌ మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 7.2 గిగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. 2021 సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే.. ఇది 59 శాతం వృద్ధి అని మెర్కామ్‌ ఇండియా రీసర్చ్‌ తెలిపింది. భారత సౌర విద్యుత్‌ మొత్తం సామర్థ్యం ప్రస్తుతం 57 గిగావాట్లకు చేరుకుంది.'గతేడాది జనవరి-జూన్‌ లో 4.5 గిగావాట్ల సౌర విద్యుత్‌ కొత్తగా జతకూడింది. 2022 ఏప్రిల్‌-జూన్‌లో 59శాతం అధికమై 3.9గిగావాట్లు తోడైంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Sep 2022 05:41PM

Photo Stories