Skip to main content

Cabinet Ministers: మోదీ 3.0 టీమ్.. కేంద్ర కేబినేట్‌లో 72 మంది మంత్రులు వీరే..

72 మందితో నరేంద్ర మోదీ 3.O టీమ్‌ కొలువుదీరింది.
36 Assistant Ministers sworn in by the President  5 Independent Ministers appointed  PM Modi Government 3.0 Cabinet Ministers Full list 31 Cabinet Ministers appointed

ఇందులో 31 మందితో కేబినెట్‌ మంత్రులుగా, ఐదుగురితో స్వతంత్ర, 36 మందితో సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు.

1. నరేంద్ర మోదీ ప్రదానమంత్రి కేబినెట్‌ హోదా
2. రాజ్‌నాథ్‌సింగ్
3. అమిత్‌ షా
4. నితిన్‌ గడ్కరీ
5. జేపీ నడ్డా
6. శివరాజ్‌సింగ్‌ చౌహాన్
7. నిర్మలా సీతారామన్
8. ఎస్‌.జైశంకర్
9. మనోహర్‌లాల్‌ ఖట్టర్
10. హెచ్‌.డి.కుమారస్వామి (జేడీఎస్‌)

11. పీయూష్‌ గోయల్
12. ధర్మేంద్ర ప్రధాన్
13. జితిన్‌ రాం మాంఝీ (హెచ్‌ఏఎల్‌)
14. రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (లలన్‌ సింగ్‌) (జేడీయూ)
15. సర్బానంద సోనోవాల్
16. వీరేంద్ర కుమార్
17. కింజరాపు రామ్మోహన్‌ నాయుడు (టీడీపీ)
18. ప్రహ్లాద్‌ జోషీ
19. జ్యుయల్‌ ఓరం
20. గిరిరాజ్‌సింగ్

21. అశ్వినీ వైష్ణవ్
22. జ్యోతిరాదిత్య సింధియా
23. భూపేందర్‌ యాదవ్
24. గజేంద్రసింగ్‌ షెకావత్
25. అన్నపూర్ణాదేవి
26. కిరెణ్‌ రిజిజు
27. హర్దీప్‌సింగ్‌ పురి
28. మన్‌సుఖ్‌ మాండవీయ
29. జి.కిషన్‌రెడ్డి
30. చిరాగ్‌ పాస్వాన్‌ (ఎల్జేపీ)
31. సి.ఆర్‌.పాటిల్జ్‌.

Narendra Modi: ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ..  కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గం ఇదే..

స్వతంత్ర హోదా.. 
32. రావ్‌ ఇందర్‌జీత్‌ సింగ్
33. జితేంద్ర సింగ్
34. అర్జున్‌రాం మేఘ్వాల్
35. ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ (శివసేన)
36. జయంత్‌ చౌధరి (ఆరెల్డీ).

సహాయ మంత్రులు.. 
37. జితిన్‌ ప్రసాద్
38. శ్రీపాద నాయక్
39. పంకజ్‌ చౌధరి
40. కృషన్‌పాల్‌ గుర్జర్
41. రామ్‌దాస్‌ అథవాలె (ఆర్‌పీఐ)
42. రామ్‌నాథ్‌ ఠాకూర్‌ (జేడీయూ)
43. నిత్యానంద్‌ రాయ్
44. అనుప్రియా పటేల్‌ (అప్నాదళ్‌)
45. వి.సోమన్న
46. చంద్రశేఖర్‌ పెమ్మసాని (టీడీపీ)
47. ఎస్పీ సింగ్‌ భగెల్
48. శోభా కరంద్లాజె
49. కీర్తివర్ధన్‌ సింగ్
50. బి.ఎల్‌.వర్మ

51. శాంతను ఠాకూర్
52. సురేశ్‌ గోపీ
53. ఎల్‌.మురుగన్
54. అజయ్‌ టంటా
55. బండి సంజయ్‌ కుమార్
56. కమలేశ్‌ పాస్వాన్
57. భగీరథ్‌ చౌధరి
58. సతీశ్‌చంద్ర దూబె
59. సంజయ్‌ సేథ్
60. రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ

61. దుర్గాదాస్‌ ఉయికే
62. రక్షా ఖడ్సే
63. సుకాంత మజుందార్
64. సావిత్రీ ఠాకూర్
65. తోఖన్‌ సాహు
66. రాజ్‌భూషణ్‌ చౌధరి
67. భూపతిరాజు శ్రీనివాస వర్మ
68. హర్ష్‌ మల్హోత్రా
69. నిమూబెన్‌ బంభానియా
70. మురళీధర్‌ మొహొల్
71. జార్జి కురియన్
72. పబిత్రా మార్గరీటా. 

Foreign Leaders: మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన‌ 7 దేశాల అధినేతలు వీరే..

Published date : 10 Jun 2024 03:35PM

Photo Stories