Odisha court: ఒడిశా కోర్టుల్లో కాగిత రహిత సేవలు ప్రారంభం
Sakshi Education
ఒడిశాలోని 30 జిల్లాల్లో ఉన్న న్యాయస్థానాల్లో కాగిత రహిత(ఈ–ఫైలింగ్) వ్యవస్థను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ ప్రారంభించారు. కటక్ జ్యుడీషియల్ అకాడమీ ప్రాంగణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 03 Oct 2022 06:14PM