Skip to main content

New Bending in Peanuts: వేరుసెనగ కొత్త వంగడం విడుదల

New Bending in Peanuts

తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సాగుకు అనువైన వేరుసెనగ కొత్త వంగడాన్ని విడుదల చేసినట్లు ఇక్రిశాట్‌ తెలిపింది. గుజరాత్‌లోని జునాగఢ్‌ వ్యవసాయ యూనివర్శిటీకి చెందిన నూనె గింజల పరిశోధనా కేంద్రంతో కలసి పరిశోధనలు చేసి విడుదల చేసింది. కొత్త వంగడానికి 'ఐసీజీవీ 16668' అనే పేరు పెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేసిన ప్రయోగాత్మక సాగులో ఇది మంచి ఫలితాలను ఇచ్చింది.

September Weekly Current Affairs (National) Bitbank: Which Indian Armed Force conducted the 'Parvat Prahar' Exercise? 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Oct 2022 01:07PM

Photo Stories