Skip to main content

Senior Citizens: వృద్ధులకు తప్పనిసరి సేవింగ్స్‌ ప్లాన్‌

ప్రస్తుతం దేశ జనాభాలో 10 శాతంగా ఉన్న సీనియర్‌ సిటిజన్ల (వృద్ధులు) సంఖ్య.. 2050 నాటికి 19.5 శాతానికి చేరుకొంటుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది.
Tax Reduction on Senior Care Products   GST Reforms for Elderly Financial Relief  Mandatory savings plan for senior citizens   NITI Aayog Proposal    Growing Senior Citizen Population Projection

ఈ నేపథ్యంలో వృద్ధుల సంక్షేమానికి సంబంధించి నీతి ఆయోగ్‌ కీలక ప్రతిపాదనలు చే­సింది. వృద్ధులకు తప్పనిసరిగా సేవింగ్స్, హౌసింగ్‌ ప్లాన్‌ఉండేలా చూడాలని సూచించింది. అలాగే వయోధికులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు సీనియర్‌ కేర్‌ ఉత్పత్తులపై పన్ను తగ్గింపు, జీఎస్టీ సంస్కరణలు తేవాలని అభిప్రాయపడింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Feb 2024 01:38PM

Photo Stories