Longest Rail Tunnel: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం
Sakshi Education
దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.
జమ్ములో ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ సొరంగం ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్ ఖారీ–సంబర్ సంగల్దాన్ సెక్షన్‌లో.. ఈ సొరంగం పొడవు 12.77 కిలోమీటర్లుగా ఉంది. దీనిని టి–50గా పిలుస్తారు. ‘అత్యవసర పరిస్థితుల్లో టన్నెల్ నుంచి తప్పించుకునేందుకు టి–50కి సమాంతరంగా ఎస్కేప్ టన్నెల్ కూడా ఉంది. సొరంగం లోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని రైల్వే అధికారులు చెప్పారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 28 Feb 2024 01:34PM
Tags
- Longest Rail Tunnel
- Prime Minister Modi
- PM Modi
- India
- longest railway tunnel in india
- Current Affairs
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- sakshi education current affairs
- national current affairs
- Jammu development
- February 20 ceremony
- Udhampur-Srinagar-Baramulla project
- SakshiEducationUpdates