OTT Platform: సొంత ఓటీటీని ప్రారంభించనున్న తొలి రాష్ట్రం?
2022, నవంబర్ 1 నుంచి కేరళ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీని ప్రారంభించనుంది. దీంతో భారత్‌లో తొలిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీ నిర్వహించినట్లవనుంది. ‘‘సీ స్పేస్’’ పేరిట రూపొందిస్తున్న ఈ ఓటీటీలో పలు చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ తెలిపింది. ఓటీటీలో అంతర్జాతీయంగా, జాతీయంగా అవార్డులు సాధించిన చిత్రాలను కూడా ప్రదర్శిస్తామన్నారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ సహకారంతో ఈ ఓటీటీని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రస్తుత ఓటీటీలకు భిన్నంగా కొన్ని ఫీచర్లను ఈ ఓటీటీలో పొందుపరుస్తామని అధికారులు చెప్పారు.
Free WiFi: తొలిదశలో భాగంగా ఎన్ని స్టేషన్లలో పీఎం వైఫై సేవలను ప్రారంభించారు?
6G Services: ట్రాయ్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
GK International Quiz: వన్యమృగాలకు వ్యక్తిగత చట్టపరమైన హక్కులను కల్పించిన తొలి దేశం?
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రాజీనామా
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ వ్యక్తిగత కారణాలతో మే 18న తన పదవికి రాజీనామా చేశారు. 2016లో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతికి ఆయన తన రాజీనామా లేఖను పంపారని అధికారులు వెల్లడించారు. Indian Navy: సూరత్, ఉదయగిరి యుద్ధనౌకల జలప్రవేశం ఎక్కడ జరిగింది?
13th Century: కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని ఎక్కడ గుర్తించారు?
GK Awards Quiz: బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్- 2022 గ్రామీ అవార్డును పొందిన భారతీయ సంగీతకారుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022, నవంబర్ 1 నుంచి.. సొంత ఓటీటీ ‘‘సీ స్పేస్’’ని ప్రారంభించనున్న తొలి రాష్ట్రం?
ఎప్పుడు : మే 18
ఎవరు : కేరళ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ
ఎందుకు : ఓటీటీలో పలు చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్ ను ప్రదర్శించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్