Skip to main content

Kargil War: కార్గిల్‌ 'పాయింట్‌ 5140' పేరు ఇకపై గన్‌ హిల్‌

Kargil war: Point 5140 named Gun Hill

యుద్ధంలో శతఘ్ని దళాల త్యాగాలకు గుర్తుగా పేరుమార్పు చేశారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో కీలకమైన ఒక ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడంలో భారత శతఘ్ని దళాలు చేసిన త్యాగాలకు గుర్తుగా.. ఆ ప్రాంతానికి 'గన్‌ హిల్‌' అని పేరు పెట్టారు. 1999లో ద్రాస్‌లోని 'పాయింట్‌ 5140' అనేది టొలోలింగ్‌ పర్వత పంక్తిలో వ్యూహాత్మకంగా కీలకమైన శిఖరాగ్రం. సముద్రమట్టానికి 16,962 అడుగుల ఎత్తులో ఉంది. టొలోలింగ్‌ పర్వత పంక్తిలోనే ఇది ఎత్తయిన ప్రదేశం. మన వీరజవాన్ల సేవలకు గుర్తింపుగా.. తాజాగా కొత్త పేరును ఖరారు చేశారు.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (National) Bitbank: భారతదేశంలోని ఏ రాష్ట్రంలో రెండు నోరోవైరస్ కేసులు కనుగొనబడ్డాయి?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Aug 2022 06:47PM

Photo Stories