Skip to main content

Indian Navy: భారత నేవీ చేతికి విక్రాంత్‌

INS Vikrant into Indian navy

భారత నావికా దళం కొత్త శక్తిని సముపార్జించుకుంది. దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక 'విక్రాంత్‌'ను కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. నేవీకి అందజేసింది. షెడ్యూల్‌ ప్రకారం- విక్రాంత్‌ను ఆగస్ట్‌15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేవీ విధుల్లోకి చేర్చుకుంటారు. హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ విక్రాంత్‌ చేరికను కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (National) Bitbank: పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Aug 2022 06:43PM

Photo Stories